జిఎస్టి ఆధ్వర్యంలో పన్ను లయబిలిటీ కి వ్యతిరేకంగా ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ఆఫ్ సెట్ చేయడం ఎలాగ [విడియో]
మేము ఇంతకు ముందరి ఒక పోస్ట్ లో ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) పరిచయం చేశాము.
ఇప్పుడు జిఎస్టి ఆధ్వర్యంలో పన్ను లయబిలిటీ కి వ్యతిరేకంగా మీ ఇన్పుట్ క్రెడిట్ ఎలాగ ఆఫ్ సెట్ చేయాలో అర్థంచేసుకుందాం.
జిఎస్టి అనేది ఒక ద్వంద్వ భావన వ్యవస్థ. ప్రతి లావాదేవీ (ఒక రాష్ట్రంలోపల) పైన, ఒక కేంద్ర జీఎస్టీ (సిజిఎస్టి) మరియు రాష్ట్ర జిఎస్టి (ఎస్జిఎస్టి) అంశం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ జిఎస్టి (ఐజిఎస్టి) అనేది అంతరాష్ట్ర లావాదేవీల కోసం. అందువలన, చట్టం సూచించిన క్రమంలో ఈ అంశాల్లో ప్రతిదానికి
వ్యతిరేకంగా ఇన్పుట్ క్రెడిట్ ఆఫ్ సెట్ ఎలాగ చేయాలో అనేది వ్యాపారాలు తెలుసుకోవడం ముఖ్యం.
క్రెడిట్ ఆఫ్ సెట్ చేయవలసిన క్రమం ఏమిటో ఈ క్రింది పట్టికలో వివరించబడింది:
ఇన్పుట్ పన్ను క్రెడిట్ | లయబిలిటీకి వ్యతిరేకంగా ఆఫ్ సెట్ చేయడం |
---|---|
సిజిఎస్టి (కేంద్ర జిఎస్టి) | సిజిఎస్టి మరియు ఐజిఎస్టి(ఆ క్రమంలో) |
ఎస్జిఎస్టి (రాష్ట్ర జిఎస్టి) | ఎస్జిఎస్టి మరియు ఐజిఎస్టి(ఆ క్రమంలో) |
ఐజిఎస్టి (సమగ్ర జిఎస్టి) | ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి(ఆ క్రమంలో) |
అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణతో చర్చిద్దాం.
ఉదాహరణ 1 – సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి ఐటిసి ఎలాగ ఉపయోగించబడవచ్చు?
సూపర్ కార్స్ లిమిటెడ్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని ఒక కారు తయారీదారు. సూపర్ కార్స్ లిమిటెడ్ ద్వారా చేయబడిన లావాదేవీల వివరాలు పన్ను అంశంతో పాటుగా క్రింద ఇవ్వబడ్డాయి:
పార్టీ పేరు | గమ్య రాజ్యం | లావాదేవీ రకం | ఉత్పాదన | ఇన్పుట్ క్రెడిట్ | పన్ను లయబిలిటీ | ||
---|---|---|---|---|---|---|---|
సిజిఎస్టి | ఎస్జిఎస్టి | సిజిఎస్టి | ఎస్జిఎస్టి | ||||
రత్నా స్టీల్స్ | కర్ణాటక | కొనుగోలు (లోపలికి సరఫరా) | స్థీల్ (ఉక్కు) | 1,20,000 | 1,20,000 | — | — |
రవీంద్రా ఆటోమొబైల్స్ | కర్ణాటక | అమ్మకం (బయటికి సరఫరా) | కార్ | — | — | 36,000 | 36,000 |
రవీంద్రా ఆటోమొబైల్స్ | కర్ణాటక | అమ్మకం (బయటికి సరఫరా) | స్పేర్ పార్ట్స్ | — | — | 90,000 | 90,000 |
నెల చివరిలో, సూపర్ కార్స్ లిమిటెడ్ వారి పన్ను లయబిలిటీ వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న ఇన్పుట్ క్రెడిట్ సర్దుబాటు చేస్తుంది.
ఉదాహరణలో, సూపర్ కార్స్ లిమిటెడ్ కు 12,000 పన్ను లయబిలిటీ ఉంది. అది ఈ విధంగా జరుగుతుంది:
- సూపర్ కార్స్ లిమిటెడ్ కు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి లో ప్రతి ఒక్కదానికి వ్యతిరేకంగా 1,20,000 ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఉంది.
- చట్టం సూచించిన విధంగా, సూపర్ కార్స్ లిమిటెడ్ మొదట 1,26,000 (36.000 + 90.000) సిజిఎస్టి లయబిలిటీ ఆఫ్ సెట్ చేసేందుకు సిజిఎస్టి యొక్క 1,20,000 ఐటిసి వాడుకుంది. ఈ సర్దుబాటు తర్వాత, సిజిఎస్టి లయబిలిటీ 6,000 (- 1,20,000 1,26,000) ఉంది.
- ఆ తర్వాత, ఎస్జిఎస్టి లయబిలిటీ 1,26,000 (36,000+90,000) కు వ్యతిరేకంగా ఎస్జిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ 1,20,000 ఆఫ్ సెట్ చేయబడింది. ఎస్జిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ ఎత్తివేసిన తర్వాత, ఎస్జిఎస్టి లయబిలిటీ 6,000 (1,26,000 – 1,20,000) ఉంది.
- సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి రెండింటి యొక్క అందుబాటులో ఉన్న ఇన్పుట్ క్రెడిట్ ఉపయోగించుకున్న తర్వాత, సూపర్ కార్స్ లిమిటెడ్ యొక్క పన్ను లయబిలిటీ 12,000 (సిజిఎస్టి లయబిలిటీ 6,000 + ఎస్జిఎస్టి లయబిలిటీ 6,000) ఉంది.
- సిజిఎస్టి వైపు పన్ను లయబిలిటీ ఎత్తివేసిన తర్వాత, సిజిఎస్టి ఏ ఇన్పుట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైనా, ఎస్జిఎస్టి కు వ్యతిరేకంగా ఆఫ్ సెట్ చేయడానికి ఉపయోగించబడదు. సిజిఎస్టి (సిజిఎస్టి లయబిలిటీ ఎత్తివేసిన తర్వాత) కింద ఐటిసి బ్యాలెన్స్ తదుపరి వ్యవధికి కారీఓవర్ చేయబడుతుంది.
- అదేవిధంగా, ఎస్జిఎస్టి ( balance) ఎత్తివేసిన తర్వాత ఎస్జిఎస్టి లయబిలిటీ తదుపరి వ్యవధికి కారీఓవర్ చేయబడుతుంది.
ఉదాహరణ 2 – ఐజిఎస్టి ఐటిసి ని ఎలా వినియోగించుకోవచ్చు?
సూపర్ కార్స్ లిమిటెడ్ యొక్క మరొక సెట్ లావాదేవీలు పరిగణించండి
పార్టీ పేరు | గమ్య రాజ్యం | లావాదేవీ రకం | ఉత్పాదన | ఇన్పుట్ క్రెడిట్ | పన్ను లయబిలిటీ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
సిజిఎస్టి | ఎస్జిఎస్టి | ఐజిఎస్టి | సిజిఎస్టి | ఎస్జిఎస్టి | ఐజిఎస్టి | ||||
షైన్ అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్. | తమిళనాడు | కొనుగోలు (లోపలికి సరఫరా) | అల్యూమినియం బార్లు | — | — | 30,000 | — | — | — |
లక్ష్మీ రబ్బర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ | తమిళనాడు | కొనుగోలు (లోపలికి సరఫరా) | టైర్లు | — | — | 10,000 | — | — | — |
ఎ-1 స్పేర్స్ | మహారాష్ట్ర | అమ్మకం (బయటికి సరఫరా) | స్పేర్ పార్ట్స్ | — | — | — | — | — | 12,000 |
జాన్సన్ ఆటో పార్ట్స్ | కర్ణాటక | అమ్మకం (బయటికి సరఫరా) | స్పేర్ పార్ట్స్ | — | — | — | 24,000 | 24,000 | — |
నెల ఆఖరికి, సూపర్ కార్స్ లిమిటెడ్, వారి పన్ను లయబిలిటీ ఆఫ్ సెట్ చేయడానికి ఐజిఎస్టి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వినియోగించుకుంది.
పైన చూపించిన విధంగా,
- సూపర్ కార్స్ లిమిటెడ్ కి 40,000 ఐజిఎస్టి ఇన్పుట్ పన్ను క్రెడిట్ మరియు ఐజిఎస్టి 12,000, సిజిఎస్టి 24,000 మరియు ఎస్జిఎస్టి 24,000 పన్ను లయబిలిటీస్ ఉన్నాయి.
- ట్టం సూచించిన ప్రకారంగా, ఐజిఎస్టి పన్ను లయబిలిటీ ఆఫ్ సెట్ చేయడానికి మొట్టమొదట ఐజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ వినియోగించుకోవాలి. మిగిలిన ఐటిసిని సిజిఎస్టి ఆ తర్వాత ఎస్జిఎస్టి కి ప్రతిగా ఆఫ్ సెట్ చేయడానికి వినియోగించుకోవచ్చు.
- సూపర్ కార్స్ లిమిటెడ్. 12,000 ఐజిఎస్టి బాధ్యత లయబిలిటీ ఆఫ్ సెట్ చేయడానికి మొదట ఐజిఎస్టి ఐటిసి వినియోగించుకుంది.
- మిగిలి ఉన్న ఐజిఎస్టి ఐటిసి క్రెడిట్ 28,000 (40,000 – 12,000) ని 24,000 సిజిఎస్టి లయబిలిటీ ఆఫ్ సెట్ చేయడానికి ఉపయోగించింది.
- సర్దుబాటు చేసిన తర్వాత, మిగిలి ఉన్న 4,000 ఐజిఎస్టి ఐటిసి ని 4,000 వరకు ఎస్జిఎస్టి లయబిలిటీ ఆఫ్ సెట్ చేయడానికి ఉపయోగించింది.
- ఇప్పుడు, అందుబాటులో ఉన్న ఇన్పుట్ క్రెడిట్ వినియోగించుకున్న తర్వాత, సూపర్ కార్స్ లిమిటెడ్ కు ఉన్న ఎస్జిఎస్టి బాధ్యత 20,000.
ఉదాహరణ 3 – సిజిఎస్టి ఐటిసిని ఎస్జిఎస్టి లయబిలిటీ కోసం ఉపయోగించడం వీలుకాదు.
ఎస్జిఎస్టి లయబిలిటీకి వ్యతిరేకంగా సిజిఎస్టి ఐటిసిని వినియోగించుకోకపోవడాన్ని వివరించేందుకు సూపర్ కార్స్ లిమిటెడ్ వారి మరొక సినేరియో పరిగణిద్దాం.
సూపర్ కార్స్ లిమిటెడ్ . సిజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ 15,000 కారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ ఉంది.
ఇన్పుట్ క్రెడిట్ బ్యాలెన్స్ | మొత్తం |
---|---|
సిజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ | 15,000 |
నెలలో, సూపర్ కార్స్ లిమిటెడ్ వారి ( ourtward supply) బయటికి సరఫరా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
విశదీకరించబడిన విధంగా
- సూపర్ కార్స్ లిమిటెడ్ ప్రస్తుత వ్యవధి 11,000 సిజిఎస్టి లయబిలిటీ ఆఫ్ సెట్ చేయడానికి ఇంతకు పూర్వపు వ్యవధిలో 15,000 సిజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ వాడుకుంది.
- ఈ ఆఫ్ సెట్ తరువాత, సూపర్ కార్స్ లిమిటెడ్ కి 4000 సిజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది.
- చట్టం సూచించిన విధంగా, ఆ వ్యవధికి అదనపు సిజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ ని ప్రస్తుత వ్యవధికి చెందిన ఎస్జిఎస్టి లయబిలిటీ కి వ్యతిరేకంగా ఆఫ్ సెట్ వీలుకాదు. అదేవిధంగా, ఎస్జిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ ని సిజిఎస్టి లయబిలిటీ కి వ్యతిరేకంగా ఆఫ్ సెట్ వీలుకాదు.
- కాబట్టి, మిగిలిన సిజిఎస్టి క్రెడిట్ వినియోగించుకోబడలేదు, మరియు ఆ నెల సూపర్ కార్స్ లిమిటెడ్ యొక్క ఎస్జిఎస్టి లయబిలిటీ 11,000 ఉంది.
199,599 total views, 165 views today
Tags In
43 Comments
Comments are closed.
Subscribe to our newsletter
Latest on GST
Categories
- Automation for GST (8)
- E-Commerce under GST (7)
- GST Billing (11)
- GST Compliance (9)
- GST E-way Bill (26)
- GST Fundamentals (57)
- GST Procedures (14)
- GST Rates (3)
- GST Registration (25)
- GST Returns (34)
- GST Sectorial Impact (14)
- GST Software Updates (26)
- GST Transition (21)
- GST Updates (10)
- Guest Posts (2)
- Input Tax Credit (15)
- Opinions (10)
CAN YOU PROVIDE DETAIL OF GST IN THIS MAIL ID
We have added you to our subscribers list.
THANKS FOR SHARING THIS TABULAR FORM OF GST ALLOCATION
Thanks to Tally India Team for simple, analytical & easy to understand illustrated examples in summarised tabular form, also very helpful for accounting treatment of ICT & Liabilities for CGST, SGST & IGST
very nice understanding. Thanks
Local Purchase — Intra State -Hyderabad
——————————————————————————-
Supplier Input Credit CGST Input Credit SGST
———————————————————————————
ABC 10000 10000
Sales — Inter State Sales to karnataka
————————————————————————————————————
Customer IGST
———————————————————————————————————-
XYZ 6000
Please explain above example how adjust input tax credit.
The entire CGST credit can be utilized to set-off the IGST payable. Balance CGST credit will be Rs. 4,000 and SGST credit will be Rs. 10,000. You can also choose to use the SGST credit to set-off the IGST payable. In that case, balance SGST credit will be Rs. 4,000 and CGST credit will be Rs. 10,000.
How to adjustment of Local purchase CGST and SGST Input tax Credit to outward sale CGST.
Please explain how to do in practical scenario.
Please give me a clarification. If I have inward Supply of Services with CGST and SGST in Say Tamil Nadu and I have outward Intra State Supply in Kerala with CGST and SGST, can I set off the same? Example, I have CGST + SGST collected from Intra State supply within Kerala. But I have a hotel accommodation bill (incurred for the purpose of business) from Chennai in which CGST + SGST is charged. Can I set off input tax credit of Chennai bills with output tax of Kerala?
No, CGST + SGST of one state cannot be set-off against CGST + SGST of another state.
If a business operates in 5 different states, does it need to maintain separate state wise ITC balances for SGST CGST IGST? That is, 15 different tax credits? Or, is it that the ITC can be freely used across India?
No, CGST and SGST of one state cannot be adjusted with CGST and SGST of another state. IGST credit can be freely utilized.
very easy to understand thank u
Nicely illustrated , Easy understand . Good effort from Tally Team.
Great Support
VERY EAST TO UNDERSTAND GST BY TALL TEAM………VERY GOOD
If material sale West Bengal to Bihar . can you plz provide Invoice format copy.
We shall be publishing a blog on invoicing under GST very soon.
So many confusions comes to end by your simple tutorial. Very thankful to you
Superb presentation.
Quite helpful in understanding the input credit set off process
APPRECIABLE PRESENTATION BY TALLY TEAM
CAN BE UNDERSTAND BY A LAYMAN EVEN.
KEEP ON GOING.
What happens if the buyer dont pay on time and closes his business , Do we need to shell down the TAX from our pocket.
We assume the question is “ What happens if the supplier doesn’t pay on time and closes his business?’
If supplier doesn’t pay tax on outward supply made to you, GSTN will communicate the mismatch. This needs to ratified by your supplier, if he fails to ratify and deposit the tax, the ITC claimed by you will be reversed and added to your output tax liability. Please refer this blog post for more information http://blogs.tallysolutions.com/how-to-file-gst-returns/
Can you please explain the chronology of adjustment of Available credits.
The order in which input tax credit needs to be utilised is discussed in the article. Please let us know if there is any specific query you may have regarding this.
The excess VAT credit as per the last returned filed by you is allowed to be carry forwarded as SGST input credit. This can be utilised to set off against liabilities in the prescribed order. Please visit this blog post for more details http://blogs.tallysolutions.com/?p=882
Input Tax credit of SGST Rs.6000 Tax Liability of IGST Rs.14000
Input Tax credit of CGST Rs.6000
how to set off tax the transaction.
First, CGST should be utilised to set off IGST liability (IGST liability Rs.14,000 -CGST ITC Rs.6,000)
Then, SGST should be utilised to set off IGST liability (IGST liability Rs.8,000 -SGST ITC Rs.6,000)
Remaining Rs.2000 will be the IGST payable.
What will be the tax liability of the closing stock of this financial year if GST is implemented.
Please refer our blog on this http://blogs.tallysolutions.com/input-credit-closing-stock-gst-transition/
Excellent. Very well explained with Illustrations & charts.
Reading Paragraphs after paragraphs of the same concepts were boring & confusing.
Tally team has presented it very clear for any lay businessman to understand.
Glad you found it helpful:)
For Exporters under existing VAT and Central Excise system, the exporter takes input credit for both VAT and C.Excise when purchasing Raw material and consumables. If the local business (Sales) is less there will be remaining large credit in both VAT & C.Excise as both VAT nor C.Excis is applicable for exports. At present the Exporter applies for Vat refund Quarterly/halfyearly/yearly & also similarly for C.Excise rebate by paying Duty while invoicing some export dispatches and later claiming refund.
Under GST what will be the procedure ?.
Under GST, refund will be allowed only in two cases
1.Export
2.The credit has accumulated on account of rate of tax on input being higher than the rate of tax on output.
In case, where the goods are exported out of India and are subject to export duty, no refund can be claimed
so in example 3 Rs. 4000 in CGST can be carried over to next month or not ?
Yes, it can be carry forwarded to the next month.
WHICH TRANSACTIONS ARE COMES UNDER IGST
PLEASE EXPLAIN. ( Example)
Can we utilise the Cenvat Credit against CGST or SGST
The transition provision of GST law allows carry forward of eligible Cenvat credit. We will be publishing a detailed blog post on this soon. Stay tuned:)
GOOD …..
very businessmen should have a proper computer system with networking service and most of all a great accounting software like tally in place.other ways it is going to be a tough time to do business.
Any credit should be allowed for all type liability.
awesomeeeeeeeeee tnx tally teammmmmmmmmmmm