(English) Language

 • English
 • Hindi
 • Marathi
 • Kannada
 • Telugu
 • Tamil
 • Gujarati

రిజిస్టర్ డీలర్ అనే ఈ పోస్ట్ ద్వారా GSTకి ,  ఎలాగ పరివర్తనచెందాలోతెలుసుకోవచ్చు. మేము జైష్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన మరియు ఇప్పటికేఉన్న డీలర్ నమోదుకు అవసరమైన రూపాల గురించి చర్చించాము. ఈ పోస్ట్ లో, మనము కొత్త వ్యాపార రిజిస్ట్రేషన్లు కోసం నమోదు ప్రక్రియనుగ్రహించవచ్చు.

GSTలో నమోదు కోసం బాధ్యత

ప్రాంతంమొత్తంటర్నోవర్
నార్త్ ఈస్ట్‌ఇండియా + సిక్కిం ,జె&కే, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్

ప్రత్యేక కేటగిరీ స్టేట్స్ (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్)

Rs. 10 లక్షలు
మిగిలిన భారతదేశంలోRs. 20 లక్షలు

 

మీరు ఒక సాధారణ డీలర్ లేదా ఒక మిశ్రమ పన్ను (కంపోసిట్ టాక్స్) చెల్లింపుదారు అయితే, మీరు జిఎస్టి రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది వాటినిచేయాలి:

 1. GST REG-01 పార్ట్-ఎ పూరించండి. మీ పాన్, మొబైల్ నంబర్ ఇ-మెయిల్ ఐ.డి అందించండి, మరియు ఫారం ను సబ్మిట్ చేయండి.
 2. పాన్GSTపోర్టల్ లోద్రువీకరించబడుతుంది. మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐ.డి ఒక వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) తోతనిఖీచేయబడతాయి.
 3. మీరు మీ మొబైల్లో మరియు ఈ-మెయిల్ ద్వారా ఒక అప్లికేషన్ సూచన సంఖ్యను(రెఫెరెన్స్ నెంబర్) అందుకుంటారు.
 4. ఫారం జిఎస్టిREG-01 పార్ట్-బి నింపి మీరు అందుకున్నఅప్లికేషన్ సూచన సంఖ్యపేర్కొనవచ్చు. ఇతర అవసరమైన పత్రాలనుజోడించి ఫారం ను సబ్మిట్ చేయండి. అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా కింద ఇవ్వబడినది –
  • ఫోటోగ్రాఫ్స్: యజమాని, భాగస్వాములు, మేనేజింగ్ ట్రస్టీ, కమిటీ వగైరాలు సంతకంపెట్టే అధికారి యొక్క ఫోటోగ్రాఫ్స్.
  • పన్నుచెల్లింపుదారుల యొక్క రాజ్యాంగంr : పార్టనర్షిప్ దస్తావేజు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా రాజ్యాంగం ఇతర ప్రమాణం(ప్రూఫ్).
  • ప్రధాన వ్యాపార(ప్రిన్సిపల్) / అడిషినల్ స్థలం ప్రూఫ్:
   • సొంత భవనం కోసం – భవనంలో ని యాజమాన్యానికి మద్దతుగా నిలిచేతాజా ఆస్తి పన్ను రసీదులు లేదా మున్సిపల్ ఖాతా కాపీ లేదా విద్యుత్ బిల్లు కాపీ.
   • అద్దెకులేదా లీజుకు తీసుకున్నభవనం కోసం:అద్దె / లీజుఒప్పందం యొక్క నకలుతోపాటు యజమాని యొక్క (భూస్వామి) తాజా ఆస్తి పన్ను రసీదులు లేదా మున్సిపల్ ఖాతా కాపీ లేదా విద్యుత్ బిల్లు కాపీ.
  • బ్యాంక్ ఖాతా సంబంధిత ప్రమాణం (ప్రూఫ్): : బ్యాంకు పాస్ పుస్తకంలేదా బ్యాంకు ప్రకటన(స్టేట్మెంట్) యొక్క మొదటి పేజీ స్కాన్ కాపీ.
  • అధికార ఫార్మ్స్: pతి అధికారిక సంతకానికి, అధికార ప్రతినిధి లేదా నిర్వహణా కమిటీ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్పష్టతా ప్రతిని సూచించిన ఫార్మాట్లో అప్లోడ్ చేయండి
 5. అదనపు సమాచారం అవసరమైతే, ఫారం GST REG-03 మీకు జారీ చేయబడుతుంది. మీరు ఫారం GST REG-03 యొక్క రసీదులు పొందిన తేదీ నుండి ఏడు రోజులలోపు అవసరమైన సమాచారంతో ఫారం GST REG-04లో స్పందించడం అవసరం.
 6. GST REG -01లేదా ఫారం GST REG-04ద్వారా మీరు అవసరమైన సమాచారమంతా అందించినట్లయితే, GST REG-06లో నమోదు యొక్క సర్టిఫికెట్, GST REG -01 ఫారం లేదా GST REG – 04 ఫారం యొక్క రసీదుల తేదీ నుండి ౩ రోజుల్లో జారీ చేయబడుతుంది.
 7. సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా లేనట్లయితే, నమోదుఅప్లికేషన్ ను, ఫారం GST REG-05 ఉపయోగించి నిరాకరిస్తారు.

GST---Registration-Process_Telugu_02-03-2017

ఇతర వాటాదారులకు GST నమోదు రూపాలు

ఫారం నెంఫారం రకం
ఫారం GST REG-07పన్ను డిడెక్టర్ లేదా పన్ను కలెక్టర్ గా సోర్స్ వద్ద నమోదుచేసుకునేందుకుఅప్లికేషన్
ఫారం GST REG-08పన్ను డిడెక్టర్ లేదా పన్ను కలెక్టర్ గా సోర్స్ వద్ద నమోదుచేసుకునేందుకు చేసిన అప్లికేషన్ రద్దుకొరకు ఆర్డర్.
ఫారం GST REG-09ఐరాస (UN) బాడీస్ / రాయబార కార్యాలయాలు ప్రత్యేక ఐ.డి కేటాయింపు కోసం అప్లికేషన్

నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ కోసం నమోదు కోసం దరఖాస్తు

ఫారం GST REG-09Aఆన్ లైన్ సమాచారం మరియు డేటా బేస్ యాక్సెస్ లేదా రిట్రీవల్ సేవలను భారతదేశం వెలుపల ఉన్న చోటి నుండి ఒక పన్ను-కాని ఆన్లైన్ గ్రహీతకు అందించే వ్యక్తి కోసం రిజిస్ట్రేషన్
ఫారం GST REG-10నాన్ రెసిడెంట్ పన్ను పరిధిలోకి వచ్చే పర్సన్ నమోదు కొరకు అప్లికేషన్
సాధారణం పన్ను పరిధిలో ఉన్న వ్యక్తి మరియు నాన్-రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ ద్వారా ఆపరేషన్ కాలం పొడిగింపు కోసం దరఖాస్తు
ఫారం GST REG-12ఐక్యరాజ్యసమితి సంస్థలకు లేదా బహుపాక్షిక ఆర్థిక సంస్థకు లేదా వ్యక్తి యొక్క ఏ ఇతర తరగతికి ప్రత్యేక ID ని కేటాయించడం కోసం కమిషనర్ నోటిఫై చేసినట్లుగా

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

570,713 total views, 96 views today