సరుకు కదలిక లేనప్పుడు సరఫరా ప్రదేశాన్ని నిర్ధారించడం ఎలాగ

1. సరఫరాలో సరుకు ఒక చోటు నుంచి మరొక చోటుకి కదలిక లేనప్పుడు, గ్రహీతకు సరుకు అందజేసిన సమయంలో సరుకు ఉన్న ప్రదేశంసరఫరా ప్రదేశం అవుతుంది. ఉదాహరణకు: వారి నమోదిత వ్యాపార ప్రాంతం చెన్నై తమిళనాడు అయి ఉన్న రెక్స్ కార్లు, మైసూర్, కర్ణాటకలో ఒక షోరూమ్ తెరుస్తారు. వారు మైసూర్, కర్ణాటకలో రోహన్ జనరేటర్లు నుండి ప్రాంగణంలో ముందుగా ఇన్స్టాల్ చేయబడిన…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

91,092 total views, 32 views today

వస్తువుల తరలింపు ఉన్నప్పుడు సరఫరా స్థలం నిర్ణయించడం ఎలాగ

మునుపటి బ్లాగులో, మేము సరఫరా ప్రదేశం ఏది అయి ఉంటుంది మరియు సరఫరా స్థానాన్ని నిర్ధారించడం ఎందుకు ముఖ్యమైనదో గురించి చర్చించాము. తరువాతి కొద్ది బ్లాగులలో, సరఫరా యొక్క స్థానాన్ని నిర్ణయించడానికి పారామితులను మేము కవర్ చేస్తాము. ఇక్కడ, – వస్తువుల తరలింపు కలిగి ఉన్నప్పుడు, వస్తువుల సరఫరా స్థలమును ఎలా నిర్ధారించాలో మనం నేర్చుకుందాం. Are you GST ready yet?…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

69,847 total views, 13 views today

జిఎస్టిలో సరఫరా ప్రదేశం ఏది

జిఎస్టి కింద, తయారీ పై పన్ను విధింపు, పన్ను పరిధిలోకి వచ్చే సేవల అంశం, మరియు వస్తువుల విక్రయాల యొక్క ప్రస్తుత వ్యవస్థ అనేది ‘సరఫరా’’ అనే భావనతో భర్తీ చేయబడుతుంది . జిఎస్టి కింద పన్ను పరిధిలోకి వచ్చే కార్యకలాపం అనేది వస్తువుల లేదా సేవల యొక్క ‘సరఫరా’. అందువల్ల, సరఫరాపై సరైన పన్ను విధింపును నిర్ధారించడంలో సరఫరా యొక్క స్థానాన్ని…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

86,147 total views, 25 views today

జిఎస్టిలో సరుకు సరఫరా వర్సెస్ సేవల సరఫరా నిర్ధారించడం ఎలాగ

మోడల్ జిఎస్టి చట్టం యొక్క షెడ్యూల్-II సరఫరా రకాన్ని నిర్ణయించటంలో సరుకు సరఫరా లేదా సేవల సరఫరాగా స్పష్టత అందిస్తుంది. ఇది ప్రస్తుత పరోక్ష పన్నుల విధానంలో ఉండే గందరగోళాన్ని తొలగించడం లక్ష్యంగా కలిగి ఉంది, ఉదాహరణకు, పనుల కాంట్రాక్టు, ఎసి రెస్టారెంట్ సేవ, సాఫ్ట్వేర్, మొదలైనవాటి పై సర్వీస్ టాక్స్ వర్సెస్ వాట్. అందువలన, సరఫరా అనేది సరుకు సరఫరానా లేక…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

81,381 total views, 27 views today

సంబంధిత మరియు ప్రత్యేక వ్యక్తుల మధ్య వస్తువుల లేదా సేవల సరఫరా

మా క్రిందటి బ్లాగ్ పరిగణన లేకుండా సరఫరా మరియు సేవల దిగుమతి పై జిఎస్టి ప్రభావంలో మేము పరిగణన లేకుండా సరఫరా మరియు సేవల దిగుమతి గురించి చర్చించాము. ఈ బ్లాగ్ లో, వీటి మధ్య పరిగణన లేకుండా సరఫరాను సవివరంగా చర్చిస్తుంది: • సంబంధిత వ్యక్తి • విభిన్న వ్యక్తి Are you GST ready yet? Get ready for…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

50,567 total views, 15 views today

జిఎస్టిలో మిశ్రమ మరియు కాంపొజిట్ సరఫరాని అర్ధంచేసుకోవడం

మీరు గనక నేటి మార్కెట్ చూస్తే, చాలా తరచుగా, రెండు లేదా ఎక్కువ వస్తువులు, లేదా వస్తువులు మరియు సేవల యొక్క కలయిక, కలిపి సరఫరా చేయబడటాన్ని మీరు గమనిస్తారు. ఇది ఈ క్రింది కారణాల్లో దేనివల్లనైనా అయి ఉండవచ్చు: • ఒక అమ్మకాల వ్యూహం – మరింత మంది వినియోగదారులని ఆకర్షించడానికి • వాటిని ఒక కట్టగా లేదా కలిపి సరఫరా…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

73,526 total views, 25 views today

పరిగణన లేకుండా సరఫరా & సేవల దిగుమతి పై జిఎస్టి ప్రభావం

మా గత బ్లాగ్ లో సరుకు మరియు సేవల సరఫరా: దాని అర్ధం ఎమిటి అనేదానిలో మనం అమ్మకాలు, బదిలీలు, మరియు వ్యాపార చర్యలు వంటివాటి గురించి ఎక్కువగా ఉండే పరిగణనతో సరఫరా చర్చించాము. ఈ బ్లాగ్ పోస్ట్ లో, మేము సరఫరాలో ఒక భాగం అయ్యే, మరియు పన్ను విధించబడగల అసాధారణ సందర్భాలను చర్చిద్దాం: • పరిగణ లేకుండా చేయబడిన సరఫరాలు…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

62,271 total views, 15 views today

సరుకు మరియు సేవల సరఫరా: దాని అర్ధం ఏమిటి?

ప్రస్తుత పరోక్ష పన్ను విధానం కింద, పన్ను పరిధిలోకి వచ్చే సంఘటన ప్రతి పన్ను రకానికి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత పరోక్ష పన్ను విధానం కింద గల పన్ను పరిధిలోకి వచ్చే సంఘటనలని క్రింద ఇవ్వడం జరిగింది: పన్నురకం పన్ను పరిధిలోకి వచ్చే సంఘటన సెంట్రల్ ఎక్సైజ్ ఎక్సైజ్ విధించదగిన వస్తువుల తొలగింపు వ్యాట్ (VAT సరుకు విక్రయించిన మీదట సర్వీస్ టాక్స్…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

85,788 total views, 16 views today

జిఎస్టి కింద సరుకుల మరియు సర్వీసుల విలువ ఎలా నిర్ధారించబడుతుంది?

ఒక ఆర్ధిక వ్యవస్థలో వినియోగించబడే అన్ని వస్తువుల మరియు సేవల విలువ కొన్ని కొలమానాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. భారతదేశంలో ప్రస్తుత పన్ను వ్యవస్థలో, ఈ విలువ రకరకాల మార్గాల్లో లెక్కించబడుతుంది. క్రింది పట్టికలో ఒక అవలోకనం ఇవ్వబడింది: పన్ను సరుకు / సేవల విలువ ఎక్సైజ్ లావాదేవీ విలువ లేదా సరుకు పరిమాణం లేదా ఎంఆర్పి ఆధారంగా వేట్ అమ్మకం విలువ ఆధారంగా…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

220,099 total views, 37 views today

జిఎస్టి కాంపొజిషన్ లెవీ (అవిభక్త విధింపు) వివరణ

తాజా మార్పులు పొందుపరచడానికి ఈ పోస్ట్ 2 డిసెంబర్ 2016 నాడు నవీకరించబడింది. ప్రస్తుత రాష్ట్ర పరోక్ష పన్ను వ్యవస్థ చిన్న డీలర్ల కోసం కాంపొజిషన్ పథకం అనబడే ఒక సులభమైన అనువర్తనాన్ని అందించింది. ఈ పథకం కింద మీరు, కాంపొజిషన్ పథకం ఎలా భిన్నంగా ఉంటుందో కింది ఉదాహరణతో అర్థం చేసుకుందాం: Are you GST ready yet? Get ready…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

225,409 total views, 47 views today