మునుపటి బ్లాగులో, మేము సరఫరా ప్రదేశం ఏది అయి ఉంటుంది మరియు సరఫరా స్థానాన్ని నిర్ధారించడం ఎందుకు ముఖ్యమైనదో గురించి చర్చించాము. తరువాతి కొద్ది బ్లాగులలో, సరఫరా యొక్క స్థానాన్ని నిర్ణయించడానికి పారామితులను మేము కవర్ చేస్తాము. ఇక్కడ, – వస్తువుల తరలింపు కలిగి ఉన్నప్పుడు, వస్తువుల సరఫరా స్థలమును ఎలా నిర్ధారించాలో మనం నేర్చుకుందాం.

When a supply involves movement of goods, the place of supply is the location at which the movement of goods terminates for delivery to the recipient.Click To Tweet
ఉదాహరణ 1

మహారాష్ట్ర ముంబైలోని జార్జ్ ఎలక్ట్రానిక్స్ మహారాష్ట్ర పూణేలోని అరవింద్ ఎలక్ట్రానిక్స్ కు 10 కంప్యూటర్లను సరఫరా చేస్తుంది.

ఇక్కడ,
సరఫరాదారు స్థానం:
: మహారాష్ట్రలో ముంబై
సరఫరా స్థలం: అరవింద్ ఎలెక్ట్రానిక్స్ యొక్క వ్యాపార స్థలం, మహారాష్ట్రలో పూణెలో ఉంది మరియు కంప్యూటర్లు యొక్క తరలింపు డెలివరీ కోసం ఇక్కడ ముగుస్తుంది. అందువల్ల, సరఫరా ప్రదేశం అనేది మహారాష్ట్రలోని పూణే.

intrastate supply
ఇది ఒక రాష్ట్ర-అంతర్గత (ఇంట్రా-స్టేట్) సరఫరా. మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి

ఉదాహరణ 2

మహారాష్ట్రలోని ముంబైలోని జార్జ్ ఎలక్ట్రానిక్స్, గుజరాత్, అహ్మదాబాద్లో మనోజ్ ఎలక్ట్రానిక్స్ కు 20 కంప్యూటర్లు సరఫరా చేస్తుంది.

సరఫరాదారు యొక్క స్థానం: మహారాష్ట్రలో ముంబై
సరఫరా స్థలం: : గుజరాత్లోని అహ్మదాబాద్

interstate supply

ఇది ఒక రాష్ట్రాంతర (ఇంటర్-స్టేట్) సరఫరా. ఈ సరఫరాపై వర్తించే పన్ను ఐజిఎస్టి

సరఫరా ప్రదేశం గ్రహీత యొక్క స్థానం నుండి భిన్నంగా ఉన్నప్పుడు వస్తువుల తరలింపు యొక్క ముగింపుని మనం అర్థం చేసుకుందాం

ఉదాహరణ 3

మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న జార్జ్ ఎలక్ట్రానిక్స్, గోవాలోని కంప్యూటర్ వరల్డ్ నుంచి 50 కంప్యూటర్లకు ఆర్డర్ అందుకుంటుంది. ఎక్స్-ఫ్యాక్టరీ పంపిణీని వారు జార్జ్ ఎలక్ట్రానిక్స్ ప్రాంగణంలో అందుకుంటామని కూడా జార్జ్ ఎలక్ట్రానిక్స్ కు కంప్యూటర్ వరల్డ్ తెలియజేసింది.
ఇక్కడ పన్ను విధింపును మనం నిర్ధారిద్దాం.

సరఫరాదారు యొక్క స్థానం: మహారాష్ట్రలో ముంబై
సరఫరా ప్రదేశం: గ్రహీత యొక్క వ్యాపార స్థానం, కంప్యూటర్ వరల్డ్, గోవాలో ఉంది. అయితే, కంప్యూటర్ల సరఫరాను సరఫరాదారు, జార్జి ఎలక్ట్రానిక్స్ యొక్క ఎక్స్-ఫ్యాక్టరీ నుంచి అందుకోవడానికి కంప్యుటర్ వరల్డ్ అంగీకరించింది అనే విషయం గమనించవలసి ఉంది. కంప్యూటర్ వరల్డ్ కు కంప్యూటర్స్ యొక్క తరలింపు ముగియడం అనేది జార్జ్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఎక్స్-ఫ్యాక్టరీ, అంటే ముంబైలో జరుగుతుందని ఇది సూచిస్తుంది. అందువల్ల, మహారాష్ట్రలో ముంబై సరఫరా ప్రదేశం అవుతుంది.

intrastate supply scenarios
ఇది ఒక రాష్ట్ర-అంతర్గత (ఇంట్రా-స్టేట్) సరఫరా. మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి

తదుపరి-క్రమంలో
వస్తువుల తరలింపు లేనప్పుడు సరఫరా ప్రదేశాన్ని నిర్ధారించడం.

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

98,125 total views, 6 views today