మా పూర్వ బ్లాగులో సేవల సరఫరాను నిర్ణయించడానికి సాధారణ నియమాల గురించి మేము చర్చించాము. నిర్దిష్ట సేవల విషయంలో సరఫరా స్థలాలను ఎలా నిర్ధారించాలో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.

సేవ రకం గ్రహీత రకం
సరఫరా స్థానం ఉదాహరణ
రెస్టారెంట్ మరియు క్యాటరింగ్ సర్వీసెస్ వర్తించదు సేవ అందించబడిన స్థానం మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న మనీష్ క్యాటరర్స్ ముంబైలో వారి వార్షిక అమ్మకాల కార్యక్రమంలో ముకేష్ ఆటోమొబైల్స్ కు క్యాటరింగ్ సేవలను అందిస్తుంది.
సరఫరాదారు యొక్క స్థానం: ముంబై, మహారాష్ట్ర
సరఫరా స్థలం: క్యాటరింగ్ సేవ ముంబై, మహారాష్ట్రలో నిర్వహించబడింది
ఇది ఒక రాష్ట్రఅంతర్గత (ఇంట్రా స్టేట్) సరఫరా మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి + ఎస్జిఎస్టి
కాస్మెటిక్ మరియు ప్లాస్టిక్ సర్జరీతో సహా వ్యక్తిగత శరీరం తీర్చిదిద్దటం, ఫిట్నెస్, సౌందర్య చికిత్స మరియు ఆరోగ్య సేవలు వర్తించదు కర్ణాటకలోని బెంగుళూరులో రిజిస్టర్ చేసుకోబడిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కేరళలోని దేవ్ ఆయుర్వేద కేంద్రంలో ఆయుర్వేద చికిత్స పొందారు.
సరఫరాదారు యొక్క స్థానం: కేరళ
సరఫరా స్థలం: ఆయుర్వేద చికిత్స కేరళలో నిర్వహించబడింది
ఇది ఒక రాష్ట్రఅంతర్గత (ఇంట్రా స్టేట్) సరఫరా మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి + ఎస్జిఎస్టి
బెంగుళూరు, కర్ణాటకలోని బెంగుళూరులోని అమోగ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, తమిళనాడులో చెన్నైలో రిజిస్టర్ చేయబడిన మోహన్ అప్పారెల్ కు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను అందజేసింది. శిక్షణ అమోగ్యా ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో
రిజిస్టర్ చేయబడిన వ్యక్తి గ్రహీత యొక్క స్థానం బెంగుళూరు, కర్ణాటకలోని బెంగుళూరులోని అమోగ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, తమిళనాడులో చెన్నైలో రిజిస్టర్ చేయబడిన మోహన్ అప్పారెల్ కు ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను అందజేసింది. శిక్షణ అమోగ్యా ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో నిర్వహించబడింది..
శిక్షణ మరియు పనితీరు అంచనాకు సంబంధించి సేవలు రిజిస్టర్ చేయబడని వ్యక్తి సరఫరాదారు యొక్క స్థానం: బెంగుళూరు, కర్నాటక
సరఫరా స్థలం: శిక్షణ బెంగుళూరు, కర్నాటకలో అందించబడింది
అందువలన, ఇది ఒక రాష్ట్రఅంతర్గత సరఫరా మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి మరియు ఎస్జిఎస్టి
ఒక సాంస్కృతిక, కళాత్మక, క్రీడా, శాస్త్రీయ, విద్య లేదా వినోద కార్యక్రమం లేదా ఎమ్యూజ్మెంట్ పార్క్ కు ప్రవేశం ద్వారా అందించబడిన సేవలు వర్తించదు ఈవెంట్ నిర్వహించబడిన స్థానం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ఒక వ్యక్తి అండమాన్ మరియు నికోబార్ దీవుల పర్యాటక శాఖ నుండి అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలలో ఐలండ్ టూరిజం ఫెస్టివల్ కోసం టిక్కెట్లను కొనుగోలు చేస్తాడు.
సరఫరాదారు యొక్క స్థానం: అండమాన్ మరియు నికోబార్ దీవులు
సరఫరా స్థలం: ఐలండ్ టూరిజం ఫెస్టివల్ అండమాన్ మరియు నికోబార్ దీవులలో జరుగుతుంది
ఇది ఒక అంతర్-కేంద్రపాలిత (ఇంట్రా యూనియన్ టెర్రిటరీ) ప్రాంతాల సరఫరా మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి + యుటిజిఎస్టి అయి ఉంటాయి
Services provided through organisation of a cultural, artistic, sporting, scientific, educational or entertainment event రిజిస్టర్ చేయబడిన వ్యక్తి గ్రహీత యొక్క స్థానం సేవలను అందిస్తుంది.
సరఫరాదారు యొక్క స్థానం: ముంబై
సరఫరా స్థలం: కొమల్ ఆటోమొబైల్స్ ఢిల్లీలో ఉంది.
ఇది రాష్ట్రఅంతర (ఇంటర్ స్టేట్) సరఫరా మరియు వర్తించే పన్ను ఐజిఎస్టి.
రిజిస్టర్ చేయబడని వ్యక్తి ఈవెంట్ నిర్వహించబడిన స్థానం ముంబైలోని మోనికా ఈవెంట్ ఆర్గనైజేర్స్, రాజస్థాన్లో ఉన్న ఒక వినియోగదారుకి ముంబైలో తన వివాహ రిసెప్షన్ కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తుంది.
సరఫరాదారు యొక్క స్థానం: ముంబై
సరఫరా స్థలం: ఈ వివాహం ముంబైలో జరిగింది
ఇది ఒక రాష్ట్రఅంతర్గత (ఇంట్రాస్టేట్) సరఫరా మరియు వర్తించే పన్నులు సిజిఎస్టి +ఎస్జిఎస్టి

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

82,787 total views, 3 views today