సరుకు మరియు సేవల సరఫరా: దాని అర్ధం ఏమిటి?
ప్రస్తుత పరోక్ష పన్ను విధానం కింద, పన్ను పరిధిలోకి వచ్చే సంఘటన ప్రతి పన్ను రకానికి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుత పరోక్ష పన్ను విధానం కింద గల పన్ను పరిధిలోకి వచ్చే సంఘటనలని క్రింద ఇవ్వడం జరిగింది:
పన్నురకం | పన్ను పరిధిలోకి వచ్చే సంఘటన |
---|---|
సెంట్రల్ ఎక్సైజ్ | ఎక్సైజ్ విధించదగిన వస్తువుల తొలగింపు |
వ్యాట్ (VAT | సరుకు విక్రయించిన మీదట |
సర్వీస్ టాక్స్ | పన్ను పరిధిలోకి వచ్చే సేవల సదుపాయం |
జిఎస్టి కింద పన్ను విధించదగిన సంఘటన ఏమిటంటే సరుకు సరఫరా మరియు సేవలు. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, వ్యాట్ / సిఎస్టి వంటి అన్ని పన్నులు జిఎస్టి క్రిందకు సబ్స్యూమ్ (పీల్చుకోవడం) చేసుకోబడతాయి, మరియు సరుకు తయారీ, సరుకు అమ్మకం మరియు సేవల సదుపాయం అనే భావన ఇకపై ఎంతమాత్రమూ వర్తించదు.
ఆ విధంగా, ప్రతి వ్యాపారం కోసం జీఎస్టీ విధించబడేందుకు బాధ్యమైన లావాదేవీల పరిధిని నిర్ధారించే సరఫరా యొక్క ఔచిత్యాన్ని అర్థం చేసుకోవడం కీలకమైన విషయం.
జిఎస్టి కింద సరఫరా యొక్క ఔచిత్యం
‘సరఫరా’ అనే పదం, సరఫరా చేయబడిన లేదా సరఫరా చేయబడవలసిన, వ్యాపారం కోర్సులో లేదా వ్యాపార విస్తరణ కోసం, ఒక పరిగణన కోసం సరుకు లేదా సేవల యొక్క అన్ని విధాలైన సరఫరాను సూచిస్తుంది
అయితే, పరిగణలోకి తీసుకోకుండా కూడా సరఫరాగా పరిగణించబడవలసిన అవసరంగల నిర్దిష్ట రకాల సరఫరాలు చట్టంలో పేర్కొనబడి ఉన్నాయి.
వివిధ రకాల సరఫరాను ఈ విధంగా వర్గీకరించడం ద్వారా మనం అర్థం చేసుకుందాం:
- వ్యాపారం కోర్సులో లేదా విస్తరణ కోసం, ఒక పరిగణన కోసం చేయబడిన సరఫరా
- పరిగణ లేకుండా చేయబడిన సరఫరాలు
- వ్యాపారం కోర్సులో లేదా విస్తరణ కోసం ఉన్నా లేకపోయినా, ఒక పరిగణన కోసం చేయబడిన సరఫరా
వ్యాపారం లేదా వ్యాపారాల కోసం పరిగణనలోకి తీసుకునే సామాగ్రి
క్రిందివాటిని పరిగణతో సరఫరాగా భావించడం జరుగుతుంది:
![]() | స్థూలంగా సరుకు విషయంలో టైటిల్ బదలాయింపుగా మరియు సేవల విషయంలో ఉపయోగించేందుకు హక్కు బదలాయింపుగా పరిణమించే ఏదైనా సరుకు లేదా సేవల అమ్మకం. |
![]() | శాఖలు మధ్య ఏవైనా బదిలీలు సరఫరాలో ఒక భాగం అవుతాయి మరియు పన్ను విధించదగినవి. అయితే, శాఖ బదిలీలపై చెల్లించిన జిఎస్టి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ గా పూర్తిగా అందుబాటులో ఉంటాయి. |
![]() | డబ్బుకు బదులుగా సరుకు రూపంలో పరిగణన చెల్లించబడినప్పుడు. ఉదాహరణకు: ఒక విక్రేత సరుకు సరఫరా చేసారదు మరియు కొనుగోలుదారు చెల్లింపు మేరకు వస్తువులు సరఫరా చేస్తారు. లేదా ఒక ఉత్పాదనకు బదులుగా మరొక ఉత్పదన మార్పిడి చేయబడినప్పుడు. |
![]() | ఉపయోగించడానికి ఏదైనా లైసెన్సు మంజూరు చేయడం సరఫరాలో భాగం అవుతుంది. ఉదాహరణకు: ఆన్లైన్ చందాలు |
![]() | పూర్తిగా లేదా పాక్షికంగా ఆస్తిని అద్దెకు ఇవ్వడం అనేది జిఎస్టి కింద ఒక సరఫరా అవుతుంది |
![]() | భవనం లేదా ఆస్తిని లీజుకి ఇవ్వడం అనేది జిఎస్టి కింద ఒక సరఫరా అవుతుంది |
![]() | వ్యాపార ఆస్తులను అమ్మకం ద్వారా తొలగింపు అనేది ఒక సరఫరాలో భాగం అవుతుంది |
సరఫరాగా భావించవలసిన అవసరంగల, మరియు జీఎస్టీ విధించబడగల అసాధారణ సందర్భాలపై మా తదుపరి బ్లాగులు కోసం వేచి ఉండండి.
73,542 total views, 108 views today

Author: Yarab A
Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.Tags In

Yarab A
24 Comments
Comments are closed.
Subscribe to our newsletter
Latest on GST
Categories
- GST Billing (12)
- GST Compliance (9)
- E-Commerce under GST (7)
- GST E-way Bill (34)
- GST Fundamentals (57)
- Input Tax Credit (16)
- GST Procedures (21)
- GST Rates (10)
- GST Registration (25)
- GST Returns (50)
- GST Sectorial Impact (15)
- GST Software Updates (26)
- GST Transition (21)
- GST Updates (31)
- Opinions (26)
- Uncategorized (1)
GST is jobs revolution in india
Grateful to Tally team for sending updates on GST. My sincere thanks to the entire Tally team.
There is very big confusion for me about GST
I Am Select Gujarati Language But Preview Not Displayed. So Please Solve Problem.
Kindly check now.
What about works contract GST Modual orGst apply ?? & what ITC credit ??
How the government will collect GST on rent from individuals who may not have registered with dept.
Easy to understand the way Team Tally explained the above & also helping lot for us.
Easy to understand the way Team Tally explained the above & also helping lot for accounts guy.
Supplier pay what’s taxes
State taxes also eligeable.
We want to know.
Is Rent amount from renting of residential property by an individual also taxable under GST ?
Yes, renting of a building for commercial purpose is taxable under GST.
Nicly explained. Such reading will definately be much helpful.
Then a landlord who supply his property (House/Commercial Rooms) for rental / Lease wants to be registered uder GST?
sir,
i want know about the GST details
Request you to subscribe to our blog to get regular updates on GST.
All State government Revenues will be increase all most double as compare to current year revenue.
Because Now Vat 5% and Exicse 12.5 (above 1.5 crore T.O.)i.e totally 17.5% Only. But After
implementing GST 18% for above 20 Lakshs Turnover. Think above 20 lakshs to 1.5 Crore Now paying Only
5% ONLY SOME OF ITEMS ARE 14.5% SO IAM EXPECTING REVENUE WILL INCREASE
very Good decision has been taken..
Will TDS applicable after GST Ruled or apply if yes please details send please reply on my mail ID
Thanks
ok.
If makein India able successful then GST will do a great part.. If investors will come…
There is a creation of job..
How successful, our public machinery gona smoothly handle the investors is big question ❓
Will retail of sarees fall under GST
Gst is game changer if it creates millions of jobs in india
And it will also deduces black money transactions