(English) Language

  • English
  • Hindi
  • Marathi
  • Kannada
  • Telugu
  • Tamil
  • Gujarati

జిఎస్టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్), ఒక ఏకత్రం చేయబడిన ఒకే పన్ను విధానం అనేది ‘ఒక దేశం ఒక పన్ను’ ఆధ్వర్యానికి భారతదేశం యొక్క క్లిష్టమైన పన్నుల విధానాన్ని ఏకత్రం చేసే లక్ష్యం కలిగి ఉంది. ఇది భారతదేశం యొక్క స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి అతిపెద్ద పన్ను సంస్కరణ.

దీని అర్థం ఏమిటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? జిఎస్టి మరియు ప్రస్తుత పన్ను వ్యవస్థ మధ్య తేడా ఏమిటి?

జిఎస్టి అనేది వర్తకం కోసం భౌగోళిక అడ్డంకులు తొలగించి, మొత్తం దేశాన్ని “ఒక సాముదాయక మార్కెట్ క్షేత్రంగా” మార్పు చేయడాన్ని ప్రతిపాదిస్తుంది.

మనం జీఎస్టీ యొక్క ప్రాధమిక సూత్రాలు అర్థం చేసుకుందాం, అది ఒక ద్వంద్వ భావన (డ్యూయల్ కాన్సెప్ట్) పన్ను వ్యవస్థ. ఈ వ్యవస్థ కింద, పన్ను నిర్వహించబడుతుంది, సేకరించబడుతుంది, మరియు లావాదేవీ స్వభావాన్ని బట్టి (రాష్ట్రంలో అంతర్గతంగా లేదా అంతరాష్టాల మధ్య) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచుకోబడుతుంది.

జిఎస్టి యొక్క పన్ను భాగాలు 

TallyBlog_Telugu_Img1New

 

మనం ఇప్పుడు జీఎస్టీ పన్ను భాగాలు గురించి తెలుసుకోగా, ప్రస్తుత వ్యవస్థలో ఇప్పటికే అమలులో ఉన్న పన్నులు ఇంకా వాటిని జిఎస్టి కింద ఎలా మిళితం చేయబడ్డాయో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.

ప్రస్తుత పరోక్ష పన్ను విధానం

indirect-tax-structure-telugu

 

జిఎస్టిలో మిళితం చేయబడిన (సబ్స్యూమ్డ్) పన్నులు

TallyBlog_Telugu_Img2New

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

123,699 total views, 69 views today

Yarab A

Author: Yarab A

Yarab is associated with Tally since 2012. In his 7+ years of experience, he has built his expertise in the field of Accounting, Inventory, Compliance and software product for the diverse industry segment. Being a member of ‘Centre of Excellence’ team, he has conducted several knowledge sharing sessions on GST and has written 200+ blogs and articles on GST, UAE VAT, Saudi VAT, Bahrain VAT, iTax in Kenya and Business efficiency.