Tally for GST

ప్రీవ్యూ ప్రణాళిక మరియు జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ టాలీ.ఇఆర్పి 9 విడుదల 6 లోకి ఒక విహంగ వీక్షణం

మీరు అందరు జిఎస్టి. గురించిన గురించిన టాలీ యొక్క పోస్టు చేయబడిన వరస క్రమాన్ని అనుసరిస్తున్నారు. మేము ఇటీవలే మా ఉత్పత్తి రోడ్ మ్యాప్ ని పోస్ట్ చేసాము మరియు రిలీజ్ 6.0 మా జిఎస్టి- రెడీ సాఫ్ట్వేర్ అవుతుంది అని ప్రకటించాము ! దేశంలో జరుగనున్న జిఎస్టి అమలుకు అనుగుణంగా, మేము మా జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ విడుదల చేసేందుకు చాలా…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

71,971 total views, 17 views today

తయారీదారులపై జిఎస్టి ప్రభావం- భాగం 2

ఈ అంశంపై మా గత బ్లాగులో, మేము, మన దేశవ్యాప్తంగా తయారీదారుపై జిఎస్టి యొక్క సకారాత్మక ప్రభావాలను కొన్నింటిని చర్చించాము. వ్యాపార సౌలభ్యం, మరియు పలు రంగాల్లో ఖర్చులు తగ్గింపు పరంగా ముఖ్య ప్రయోజనాలు ఉండటంతో, తయారీ రంగానికి బహుశా అనుకూలంగా ఉండని కొన్ని అంశాలు వస్తువులు మరియు సేవా పన్ను లో ఉన్నాయి. అవేమిటో చూద్దాం. Are you GST ready…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

29,320 total views, 15 views today

తయారీదారులపై జిఎస్టి ప్రభావం- భాగం I

“మేక్ ఇన్ ఇండియా ” ప్రచారం అనేది ప్రపంచ పటంపై ఒక ఉత్పాదక కేంద్రంగా భారతదేశం యొక్క స్థానానికి భారీ విజయాన్ని అందించింది. డెలాయిట్ ప్రకారం, 2020 చివరినాటికి ప్రపంచంలోకెల్లా 5 వ అతిపెద్ద ఉత్పాదక దేశంగా భారతదేశం అవుతుందని అంచనా. Are you GST ready yet? Get ready for GST with Tally.ERP 9 Release 6 Get…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

54,430 total views, 21 views today

భారతీయ టోకు మార్కెట్ను జిఎస్టి ఎలా మారుస్తుంది?

భారతదేశం పెరుగుతున్న వినియోగదారుల క్షేత్రం. పట్టణ మరియు గ్రామీణ మార్కెట్లలో అంతిమ వినియోగదారుకు సేవలందిస్తున్న దాదాపు 14 మిలియన్ల రిటైల్ పాయింట్లతో, తయారీదారుల కోసం – ప్రత్యేకించి ఎఫ్ఎంసిజి మరియు వినియోగదారుల మన్నికగల వస్తువుల కోసం డిమాండ్ ను ఎదుర్కోవడం అనేది ఒక బృహద్ కార్యం. ఈరోజుకి, రిటైల్ రంగంలో 92% అసంఘటితంగా ఉండటం – కేవలం ప్రత్యక్ష పంపిణీ ఛానల్స్ యొక్క…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

27,414 total views, 20 views today

టాలీ యొక్క జిఎస్టి- సిద్ధంగా ఉన్న ఉత్పత్తి విడుదల ప్రణాళిక

జిఎస్టి అమలులోకి రావడానికి కేవలం కొద్ది వారాలు మాత్రమే మిగిలివుండటంతో, ఒక టాలీ వాడే వ్యక్తిగా మీ మనస్సులో రగులుతున్న ప్రశ్నల్లో ఒకటి బహుశా ఇది అయి ఉండవచ్చు, “జిఎస్టి సిధ్ధంగా కావడానికి నా వ్యాపారానికి టాలీ ఎలా మద్దతు ఇస్తుంది?” ఈ బ్లాగ్ పోస్ట్ తో, మీరు టాలీ యొక్క జిఎస్టి ఉత్పత్తి వ్యూహాన్ని మరియు టాలీ.ఇఆర్పి తో మీరు ఎలా…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

215,551 total views, 24 views today

ఇ-కామర్స్ వేదికలపై సరఫరాదారుల పై జిఎస్టి ప్రభావం

భారతదేశం యొక్క ఇ-కామర్స్ రంగం 2020 నాటికి రూ .12,000 కోట్ల ఆదాయాన్ని దాటగలదని అసోచామ్-ఫారెస్టర్ అధ్యయనం తెలిపింది. ప్రపంచంలోకెల్లా అత్యధికమైన 51% వార్షిక రేటు వద్ద ఈ రంగం పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది. భారత ప్రభుత్వం యొక్క కరెన్సీ డిమానిటైజేషన్ మరియు జీవితంలోని ప్రతి అంశంలో డిజిటైజేషన్ కోసం జోరుగా ఊపునివ్వడం వంటి ఇటీవలి చర్యలు ఇ-కామర్స్ పరిశ్రమ వృద్ధి…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

44,924 total views, 17 views today

జిఎస్టి కింద చార్టర్డ్ అకౌంటెంట్ల జీవితం

జిఎస్టి ని గనక చూచినట్లయితే, వినియోగదారులకు – తక్కువ ధరల వాగ్దానంతో; వ్యాపారాలకు – సరళీకృత పరోక్ష పన్ను వ్యవస్థ వాగ్దానంతో; మరియు భారత ప్రభుత్వానికి – అధిక పన్ను ఆదాయం వాగ్దానంతో, అది ఒక వరంలాగా కనిపిస్తుంది. అయితేమరి, వ్యాపార పర్యావరణ వ్యవస్థలో జిఎస్టి ప్రవేశపెట్టబడటంతో మరియు క్రమక్రమంగా వ్యాపింపజేయబడటంతో విపరీతంగా ప్రయోజనం పొందే మరొక వాటాదారు ఉన్నారు, అది ఎవరంటే…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

47,868 total views, 16 views today

పరిగణన అనేది డబ్బుగా లేనప్పుడు సరఫరా యొక్క విలువను నిర్ణయించడం ఎలాగ

వస్తువుల మరియు సేవల యొక్క వెలకట్టడం అనేది చెల్లించవలసిన పన్ను మొత్తాన్ని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశం. వస్తువులు మరియు సేవలు గనక తక్కువగా వెలకట్టబడినట్లయితే, ఇది తక్కువ పన్ను చెల్లింపుకు దారితీస్తుంది, ఇది అసంబద్ధతకు మరియు ఫలితంగా చట్టబద్ధమైన చిక్కులకు దారితీస్తుంది. మితిమీరి వెలకట్టడం అనేది అదనపు పన్నుల రూపంలో వ్యాపారాలకు ఆదాయం కోల్పోవడంగా పరిణమిస్తుంది. వస్తువులు మరియు సేవల యొక్క…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

82,593 total views, 22 views today

జిఎస్టి రేట్లు – సిద్ధంగా అంచనా (రెడీ రెకనర్)

2017 మే 18నాడు, జిఎస్టి కౌన్సిల్ 98 కేటగిరీల్లో 1211 వస్తువుల కోసం ఎంతగానో ఎదురుచూసిన జిఎస్టి రేట్లను నిర్ధారించి ఖరారు చేయడానికి సమావేశమైంది. సరిగ్గా ఆ మరుసటిరోజు, 36 వర్గాల సేవల కోసం జిఎస్టి రేట్లను ఖరారు చేయడానికి కౌన్సిల్ తిరిగి సమావేశమైంది. ప్రారంభించడానికి, , భారతప్రభుత్వపు ఆర్ధిక మంత్రిత్వశాఖ, రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆధియా దాదాపు 81% వస్తువులు 18%…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

259,547 total views, 22 views today

రాష్ట్రాల వ్యాప్తంగా వినియోగదారులను కలిగి ఉన్నారా? జిఎస్టి మిమ్మల్ని ఎలాగ ప్రభావితం చేస్తుందో చూడండి

ప్రతి వ్యాపారం యొక్క అంతిమ కల పెరుగుదల మరియు విస్తరణ. ఒకరు ఒక వ్యాపారం ప్రారంభించి, లాభాన్ని సంపాదించి, తిరిగి పెట్టుబడి పెట్టి, ఎక్కువ లాభం సంపాదిస్తారు – మరియు ఆ చక్రం కొనసాగుతుంది. మీకు మీ మొదటి కస్టమర్ వస్తారు, అప్పుడు 10 ఆ తర్వాత 100 మందిని పొందుతారు. మీరు మీ తక్షణ ప్రాంతం నుండి మొదలుపెడతారు, మరియు మీరు…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

50,848 total views, 12 views today

జిఎస్టి ఎలా చెల్లించాలి?

ప్రతి రిజిస్టర్ చేయబడిన రెగ్యులర్ పన్ను చెల్లింపుదారు నెలవారీ ప్రాతిపదికన జిఎస్టి రిటర్న్ లను సమకూర్చాలి మరియు ఆ నెల 20 వ తేదీ నాటికి పన్ను చెల్లించాలి. ఒక పన్ను చెల్లింపుదారు గనక బాకీ ఉన్న పన్ను చెల్లించకపోతే, చెల్లించవలసిన పన్ను పై పన్ను చెల్లించవలసిన గడువు తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది. Are you GST ready yet? Get…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

125,824 total views, 30 views today

ప్రత్యేక వ్యాపార కేసుల్లో జిఎస్టి ఇన్వాయిస్ చేయడం

జిఎస్టి వ్యవస్థలో విస్తారంగా రెండు రకాల ఇన్వాయిస్లు జారీ చేయబడతాయి – పన్ను ఇన్వాయిస్ మరియు సరఫరా యొక్క బిల్లు. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల లేదా సేవల సరఫరా కోసం ఒక నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి ద్వారా పన్ను ఇన్వాయిస్ జారీ చేయబడాలి. మినహాయింపు వస్తువులు లేదా సేవల సరఫరా కోసం ఒక నమోదిత పన్ను పరిధిలోకి వచ్చే…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

158,782 total views, 22 views today

Please provide feedback on your experience with Tally Blog website