జిఎస్టి వలస – ఉద్యోగ పని నిమిత్తము పంపిన

తయారీదారులకు ఉండే ముఖ్యమైన ఒక ఆందోళన ఏమిటంటే, ప్రస్తుత పన్ను వ్యవస్థలో పని కోసం పంపించబడిన జూలై 1, 2017- గూడ్స్ మరియు సర్వీస్ టాక్స్ కు మార్పు చెందే తేదీనాటికి ఉద్యోగ కార్మికుని నిర్వహణలో . ఉండిపోయిన వాటిని పన్నులో ఎలాగ వ్యవహరిస్తారు అని. అటువంటి ప్రధాన తయారీదారుకి ఉండే రెండు ప్రశ్నలు – ప్రస్తుత వ్యవస్థలో ఉద్యోగ పని కోసం…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

98,920 total views, 55 views today

శాఖ బదిలీలు – పన్ను విధించదగిన విలువని లెక్కగట్టడం ఎలాగ

బ్రాంచ్ బదిలీ అనేది ఒకే వ్యాపార సంస్థకు చెందిన వస్తువులను ఒక యూనిట్ / స్థానం నుంచి మరొక యూనిట్ / స్థానానికి బదిలీ చేయడాన్ని సూచిస్తుంది. దీనిని స్టాక్ బదిలీలు అని కూడా పిలుస్తారు. బ్రాంచ్ బదిలీలు వివిధ కారణాల వల్ల జరుగుతాయి, అవి: ఉత్పాదక యూనిట్ నుండి పాక్షికంగా పూర్తిచేయబడిన సరుకులను మరింతగా ప్రాసెస్ చేయడం కోసమని మరొక యూనిట్…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

136,875 total views, 78 views today

జిఎస్టి వలస – ముగింపు స్టాక్ సందిగ్ధం భ్రమ తొలగింపు

జిఎస్టి ని ప్రారంభించటానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో, చాలా వ్యాపారాలకు ఆసక్తిగల కీలకమైన వాటిలో ఒకటేమిటంటే పరివర్తన నియమాలు మరియు నిబంధనలు, ప్రత్యేకించి పరివర్తన తేదీనాడు ఉన్న ముగింపు స్టాక్ కు సంబంధించి. ముగింపు స్టాక్ పై అందుబాటులో ఉన్న ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ని నిబంధనలు నిర్ణయించడం వలన, మరియు దాని ఆధారంగా, వ్యాపారాలు వారి ఇన్వెంటరీని సమర్ధవంతంగా నిర్వహించడానికి…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

53,807 total views, 36 views today

కాంపొజిషన్ పథకం – ఎస్ఎంఇ లపై ప్రభావం

భారతీయ ఆర్ధిక వ్యవస్థ యొక్క చిన్న మరియు మధ్యస్థ వ్యాపార విభాగం దాని హృదయంగా ఉంటుంది. నేడు మనకి దేశంలో – పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 37% మరియు భారతదేశపు మొత్తం ఎగుమతులలో 46% వాటాకు దోహదపడే దాదాపుగా 50 మిలియన్ల ఎస్ఎంఈలు ఉన్నాయి. ఎస్ఎంఇ భారతదేశం 10% కు పైగా స్థిరమైన వృద్ధిరేటుతో, గొప్పగా 120 మిలియన్ల మందికి ఉద్యోగం కల్పించింది…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

64,880 total views, 35 views today

జిఎస్టి కింద ఉద్యోగ పని గురించి మీరు తెలుసుకోవలసినది అంతా

ఉత్పాదక రంగం అనేది మన జిడిపికి రెండవ అతిపెద్ద దోహదకారి. జాతీయ ఇ-పాలన పథకం కింద మేక్-ఇన్-ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా మరియు ఇ-బిజ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ రూపంలో ప్రభుత్వం ద్వారా చేపట్టబడిన అనేక కొత్త ప్రతిపాదనలు దేశంలో పెట్టుబడి పెట్టడానికి మరియు వ్యాపారం చేయడం సులభతరం చేయటానికి దోహదపడుతున్నాయి. అనేక రంగాలలో భారతీయ తయారీ కంపెనీలు గ్లోబల్…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

187,087 total views, 91 views today

ప్రీవ్యూ ప్రణాళిక మరియు జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ టాలీ.ఇఆర్పి 9 విడుదల 6 లోకి ఒక విహంగ వీక్షణం

మీరు అందరు జిఎస్టి. గురించిన గురించిన టాలీ యొక్క పోస్టు చేయబడిన వరస క్రమాన్ని అనుసరిస్తున్నారు. మేము ఇటీవలే మా ఉత్పత్తి రోడ్ మ్యాప్ ని పోస్ట్ చేసాము మరియు రిలీజ్ 6.0 మా జిఎస్టి- రెడీ సాఫ్ట్వేర్ అవుతుంది అని ప్రకటించాము ! దేశంలో జరుగనున్న జిఎస్టి అమలుకు అనుగుణంగా, మేము మా జిఎస్టి రెడీ సాఫ్ట్వేర్ విడుదల చేసేందుకు చాలా…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

115,364 total views, 65 views today

తయారీదారులపై జిఎస్టి ప్రభావం- భాగం 2

ఈ అంశంపై మా గత బ్లాగులో, మేము, మన దేశవ్యాప్తంగా తయారీదారుపై జిఎస్టి యొక్క సకారాత్మక ప్రభావాలను కొన్నింటిని చర్చించాము. వ్యాపార సౌలభ్యం, మరియు పలు రంగాల్లో ఖర్చులు తగ్గింపు పరంగా ముఖ్య ప్రయోజనాలు ఉండటంతో, తయారీ రంగానికి బహుశా అనుకూలంగా ఉండని కొన్ని అంశాలు వస్తువులు మరియు సేవా పన్ను లో ఉన్నాయి. అవేమిటో చూద్దాం. Are you GST ready…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

73,060 total views, 39 views today

తయారీదారులపై జిఎస్టి ప్రభావం- భాగం I

“మేక్ ఇన్ ఇండియా ” ప్రచారం అనేది ప్రపంచ పటంపై ఒక ఉత్పాదక కేంద్రంగా భారతదేశం యొక్క స్థానానికి భారీ విజయాన్ని అందించింది. డెలాయిట్ ప్రకారం, 2020 చివరినాటికి ప్రపంచంలోకెల్లా 5 వ అతిపెద్ద ఉత్పాదక దేశంగా భారతదేశం అవుతుందని అంచనా. Are you GST ready yet? Get ready for GST with Tally.ERP 9 Release 6 Get…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

97,052 total views, 39 views today

భారతీయ టోకు మార్కెట్ను జిఎస్టి ఎలా మారుస్తుంది?

భారతదేశం పెరుగుతున్న వినియోగదారుల క్షేత్రం. పట్టణ మరియు గ్రామీణ మార్కెట్లలో అంతిమ వినియోగదారుకు సేవలందిస్తున్న దాదాపు 14 మిలియన్ల రిటైల్ పాయింట్లతో, తయారీదారుల కోసం – ప్రత్యేకించి ఎఫ్ఎంసిజి మరియు వినియోగదారుల మన్నికగల వస్తువుల కోసం డిమాండ్ ను ఎదుర్కోవడం అనేది ఒక బృహద్ కార్యం. ఈరోజుకి, రిటైల్ రంగంలో 92% అసంఘటితంగా ఉండటం – కేవలం ప్రత్యక్ష పంపిణీ ఛానల్స్ యొక్క…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

62,251 total views, 28 views today

టాలీ యొక్క జిఎస్టి- సిద్ధంగా ఉన్న ఉత్పత్తి విడుదల ప్రణాళిక

జిఎస్టి అమలులోకి రావడానికి కేవలం కొద్ది వారాలు మాత్రమే మిగిలివుండటంతో, ఒక టాలీ వాడే వ్యక్తిగా మీ మనస్సులో రగులుతున్న ప్రశ్నల్లో ఒకటి బహుశా ఇది అయి ఉండవచ్చు, “జిఎస్టి సిధ్ధంగా కావడానికి నా వ్యాపారానికి టాలీ ఎలా మద్దతు ఇస్తుంది?” ఈ బ్లాగ్ పోస్ట్ తో, మీరు టాలీ యొక్క జిఎస్టి ఉత్పత్తి వ్యూహాన్ని మరియు టాలీ.ఇఆర్పి తో మీరు ఎలా…

Are you GST ready yet?

Get ready for GST with Tally.ERP 9 Release 6

291,450 total views, 107 views today